Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు-గుంటూరు రహదారిపై గుంతలు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 03, 2026 11:00 AM బాపట్లGeneral
పర్చూరు–గుంటూరు ప్రధాన రహదారిపై నీటి పనుల కోసం తవ్విన గుంతలు, రోడ్డుపై వదిలేసిన మట్టి, రాళ్లు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. పనులు పూర్తయినా మట్టిని తొలగించకపోవడంతో రాత్రి వేళల్లో వెలుతురు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...