Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు ఎమ్మెల్యేను కలిసిన కారంచేడు ఎస్సై

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 5:14 PM బాపట్లGeneral
పర్చూరు ఎమ్మెల్యేను కలిసిన కారంచేడు ఎస్సై - Udayam
కారంచేడు మండల నూతన ఎస్సైగా పులి గోపి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బుధవారం మార్టూరు మండలం ఇసుకదర్శిలోని క్యాంపు కార్యాలయంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎమ్మెల్యే ఏలూరి, ఎస్సై పులి గోపికి సూచించారు.

Comments

G
Loading comments...