Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు అభివృద్ధికి మరో రూ.15 కోట్లు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:13 AM బాపట్లGeneral
పర్చూరు అభివృద్ధికి మరో రూ.15 కోట్లు - Udayam
బాపట్ల జిల్లా అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించగా, పర్చూరు నియోజకవర్గంలో రూ.35 కోట్ల పనులు చేపట్టినట్లు మంత్రి బీసీ జనార్దన్ తెలిపారు. యద్దనపూడి మండలం పూనూరులో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేస్తూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి మరో రూ.15 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...