వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమాడ మండలం రెడ్డిపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కులశేఖర్ నాయుడు ఎన్నికల ప్రచారంలోనూ వైద్య సేవలు అందించారు. ప్రచార సమయంలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి వెంటనే ఇంజెక్షన్ ఇచ్చి వైద్య సహాయం చేశారు.
రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ వైద్య సేవలకు ప్రాధాన్యత ఇచ్చిన ఆయన తీరుపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

