Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన యార్లగడ్డ గీత శ్రీకాంత్

Follow Udayam on Google
Raj Kumar Sep 28, 2026 2:24 PM విశాఖపట్నంGeneral
ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన యార్లగడ్డ గీత శ్రీకాంత్ - Udayam
దసరా నవరాత్రుల సందర్భంగా విశాఖ నగరంలో అక్టోబర్ 16న 2026 దాండియా నైట్ నిర్వహిస్తున్నట్లు కంకటాల గ్రూప్ చైర్మన్ కంకటాల మల్లిక్ మరియు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ డా యార్లగడ్డ గీత శ్రీకాంత్ తెలిపారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రచార పోస్టర్ ను వారు సోమవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్ లో అత్యధిక శాతం మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Comments

G
Loading comments...