Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PRC, DA లు వెంటనే చెల్లించాలి: డోన్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్

Follow Udayam on Google
pvr reddy Sep 02, 2026 9:14 AM నంద్యాలGeneral
PRC, DA లు వెంటనే చెల్లించాలి: డోన్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ - Udayam
ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు PRC, DA లు చెల్లించాలని IR ని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ అలవెన్సులు, సరెండర్ లీవులు. సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెండవ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంప్లాయిస్ యూనియన్ డిపో సెక్రటరీ ఐవిఆర్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ ఆర్టీసీ ఎదుట నిరసన తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, నాయక్ , సుధాకర్, శివ, శివయ్య, వెంకట దాసు తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...