Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రబుత్వ పధకాలపై ఇంటింటికీ టీడీపీ లో ఎంపీ అవగాహన

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 8:43 PM విజయనగరంGeneral
ప్రబుత్వ పధకాలపై ఇంటింటికీ టీడీపీ లో ఎంపీ అవగాహన - Udayam
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లావేరులో ఇంటింటికి TDP కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి, తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాల గురించి అవగాహన కల్పించారు

Comments

G
Loading comments...