Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రబుత్వ హాస్టల్ లు ఏర్పాటు చేయాలని SFI వినతి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 9:20 PM విజయనగరంGeneral
ప్రబుత్వ హాస్టల్ లు ఏర్పాటు చేయాలని SFI వినతి - Udayam
పార్వతీపురం ITDA పరిధిలోని మక్కువ, కొమరాడ, పాచిపెంట మండల కేంద్రాల్లో ప్రభుత్వ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని SFI నాయకులు సింహాచలం, అనిల్‌ గురువారం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ITDA ఇన్‌ఛార్జ్‌ DD చంద్రబాబును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతి గృహాలు లేకపోవడంతో గిరిజన, పేద విద్యార్థులు రవాణా ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే హాస్టళ్లు మంజూరు చేయాలన్నారు

Comments

G
Loading comments...