Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రబుత్వ ఐటీఐ లో ఐదవ విడత నోటిఫికేషన్ విడుదల

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 10:59 AM విజయనగరంGeneral
ప్రబుత్వ ఐటీఐ లో ఐదవ విడత నోటిఫికేషన్ విడుదల - Udayam
విజయనగరం జిల్లా లోని బొబ్బిలి ప్రబుత్వ ITI లో ప్రవేశాలకు ఐదో విడత కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదలైనట్లు ప్రభుత్వ ITI ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ యుగంధర్‌ తెలిపారు. ఈ మేరకు ఈనెల 7 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం 7న మధ్యాహ్నం 2 లోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...