Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రబుత్వ ఆసుపత్రి వద్ద ఘనంగా ఆశా డే కార్యక్రమం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 2:18 PM విజయనగరంGeneral
ప్రబుత్వ ఆసుపత్రి వద్ద ఘనంగా ఆశా డే కార్యక్రమం - Udayam
విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంగళవారం డాక్టర్‌ కల్పన ఆధ్వర్యంలో ఆశా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సేవలు, ప్రజలకు అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలపై ఆమె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...