వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలంలో ఎండిపోయిన చీనీ చెట్లను శుక్రవారం గుడ్ మార్కింగ్ కార్యక్రమంలో పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.
కేతిరెడ్డి మాట్లాడుతూ గంటాపురంలోని రైతు నాగిరెడ్డి పది ఎకరాల్లో సాగు చేసిన చీని చెట్లు తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భజాల అడుగంటి పోయి ఎండిపోయని లక్షలాది రూపాయిలు నష్టం వచ్చిందని రైతులను ప్రభుత్వం ఆడుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

