Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది=

Follow Udayam on Google
Navaneetha Sep 26, 2026 10:57 PM నారాయణపేటతెలంగాణ
ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది= - Udayam
గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడిన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం కరీంనగర్ లో జిల్లా గొర్రెలు, మేకల పెంపాకదారుల సహకార సంఘం సర్వ సభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కులవృత్తిని కాపాడుకుంటూనే ఆధునిక వ్యాపారంగా అభివృద్ధి చేయాలన్నారు.

Comments

G
Loading comments...