Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీ

Follow Udayam on Google
K Anuradha Sep 18, 2026 3:18 PM శ్రీకాకుళంGeneral
ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీ - Udayam
రణస్థలం మండలం పాతర్లపల్లి పీహెచ్‌సీని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది హాజరును పరిశీలించి రోగులతో మాట్లాడారు. సిబ్బంది గైర్హాజరు, మందుల కొరతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...