వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని కామారెడ్డి జిల్లా జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు రజనీకాంత్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్స్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు.
ప్రజా సమస్యలను పత్రికల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

