Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వాల పథకాలను పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి

Follow Udayam on Google
Chitty Ramesh Sep 26, 2026 1:40 PM మంచిర్యాలGeneral
ప్రభుత్వాల పథకాలను పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి - Udayam
బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రవెల్లి గ్రామంలో శనివారం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను పొందాలంటే పట్టా పాస్ బుక్ కలిగివున్న ప్రతి రైతు కూడా విధిగా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేని వారికి పత్తి, వరి కొనుగోలు ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. రైతులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...