వార్తలకు తిరిగి వెళ్లండిప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు hari Aug 15, 2026 8:34 PM రాజన్న సిరిసిల్లGeneral00SaveShareవేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి సేవలో తరించారు. రాజన్న ఆలయ అర్చకులు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. 0 0 Save Share CommentsGPostLoading comments...