వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని SFI రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.రాము డిమాండ్ చేశారు. పార్వతీపురంలో జరిగిన జిల్లా SFI 34వ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని, డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని కోరారు. 'తల్లికి వందనం' పథకంలోని నిబంధనలు సడలించి అర్హులైన విద్యార్థులందరికీ అమలు చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

