Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆశా వర్కర్ల ఆందోళన

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 06, 2026 4:40 PM విజయనగరంGeneral
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆశా వర్కర్ల ఆందోళన - Udayam
సీఐటీయూ ఆద్వర్యంలో మంగళవారం ఎస్‌.కోట మండలంలోని ఆశా వర్కర్లు సమస్యల పరిష్కారం కోరుతూ అందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అలాగే ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...