వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశం మనది, దేశ అభివృద్ధిలో యువత సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనే సోయి లేదా అన్ని వారు ప్రభుత్వం ను ప్రశ్నించారు
Comments
Loading comments...

