వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైలన్ సోలో కచేరీలో MP కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంగీతం, కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, సంగీత కళాకారులు సమాజానికి అందిస్తున్న సేవలు విశిష్టమైనవన్నారు. సంగీతంపై తనకున్న మమకారంతో ఈ కళాశాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

