Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి,-సర్పంచ్ జోగు లక్ష్మమ్మ

Follow Udayam on Google
Syed Farooq Aug 29, 2026 4:48 PM మహబూబ్‌నగర్General
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి,-సర్పంచ్ జోగు లక్ష్మమ్మ - Udayam
జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామాన్ని హౌసింగ్ డిఈ విజయ్ కుమార్, ఏఈ రాకేష్ సందర్శించారు. గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు చివరి అవకాశంగా నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జోగు లక్ష్మమ్మ మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చామని, ఇప్పటికైనా ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని కోరారు.

Comments

G
Loading comments...