Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన కాంగ్రెస్ ప్రజా ప్రతిని

Follow Udayam on Google
p.g.murthy Sep 10, 2026 7:01 PM మంచిర్యాలGeneral
లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం వారు ఆ పాఠశాలను సందర్శించి విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...