Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు వేడుకలు

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 03, 2026 4:43 PM నంద్యాలGeneral
ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు వేడుకలు - Udayam
ప్యాపిలి కిందిగేరి ఆదర్శ ప్రాథమిక పాఠశాల లో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. విద్యార్థులకు మన దేశ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టత తెలియజేయడానికి పాఠశాలలో ఇలాంటి పండగలను పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు హెచ్ఎం మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరినాథ్ రెడ్డి , లక్ష్మీ, గురువర్ధిని, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

Comments

G
Loading comments...