వార్తలకు తిరిగి వెళ్లండి

శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం లేకపోవడంపై TGVP నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరు నీరు తాగుతూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని టౌన్ సెక్రటరీ కేవిన్ తెలిపారు.
వెంటనే అధికారులు స్పందించి మంచినీటి వసతి కల్పించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నైతిక, సాయి, శంకర్, వినయ్, మహేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

