వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు లక్షెట్టిపేట పట్టణంతో పాటు మండలంలోని ఇటిక్యాల, దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని సర్పంచులు ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టేందుకు బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.
Comments
Loading comments...

