Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే  - Udayam
తాండూర్ మున్సిపల్ పరిధిలోని 1 నుంచి 6వ వార్డుల్లో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, తరగతుల నిర్వహణ తదితర అంశాలపై ఎమ్మెల్యే స్వయంగా ఆరా తీశారు

Comments

G
Loading comments...