Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గామాత విగ్రహంతో వెళ్తుండగా ఘోరం... 7గురు మృతి

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 6:12 PM జాతీయంGeneral
దుర్గామాత విగ్రహంతో వెళ్తుండగా ఘోరం... 7గురు మృతి - Udayam
మహారాష్ట్రలో దుర్గామాత విగ్రహాన్ని తీసుకెళ్తున్న పికప్‌ వాహనాన్ని భారీ ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ధామన్‌గావ్‌ ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వార్ధా మెడికల్‌ కాలేజీకి తరలించారు. అతివేగమా.. సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...