Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన

Follow Udayam on Google
Saychi Kumar Sep 25, 2026 6:22 PM కామరెడ్డితెలంగాణ
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన - Udayam
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన అందించడం జరుగుతుందని కామారెడ్డి పట్టణానికి చెందిన 14 వ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షిత చెప్పారు. శుక్రవారం పట్టణంలోని ఎన్జీవో ఎస్ కాలనీలోని ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, షూస్ పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

Comments

G
Loading comments...