Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో 87 వేల విద్యార్థులు పెరిగారు

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:12 AM హైదరాబాద్General
ప్రభుత్వ పాఠశాలల్లో 87 వేల విద్యార్థులు పెరిగారు - Udayam
తమ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలతో రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 87 వేలు పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రం విద్యలో రాష్ట్రాలకు ఇచ్చే గ్రేడింగ్‌లో తెలంగాణ 31 నుంచి 18వ ర్యాంకుకు చేరిందన్నారు. అచీవ్‌మెంట్‌ సర్వేలో 36 నుంచి 26వ స్థానానికి వచ్చిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...