Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 9:56 AM హైదరాబాద్General
ప్రభుత్వ పాఠశాలల్లో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ - Udayam
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నాణ్యమైన విద్య కోసం తక్కువ సమయంలో 10,600 టీచర్‌ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. BRS హయాంలో 7,858 టీచర్‌ పోస్టులు భర్తీ చేసినట్లు అసెంబ్లీలో వెల్లడించారు.

Comments

G
Loading comments...