వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట తాలూకా పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలకు వన్నె చేస్తున్నారు.
జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్, కిష్టాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు దాముఖ కమలాకర్ వియత్నాం, ఫిన్లాండ్ దేశాలలో పర్యటించి విద్య వ్యవస్థపై అధ్యాయనం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య ఢిల్లీలో ఏఐపై ప్రత్యేక శిక్షణ పొందారు.
Comments
Loading comments...

