వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడ్మాల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెట్‌పల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. 7, 8, 9వ తరగతుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన 51 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున మొత్తం రూ.25,500 అందించారు.
కార్యక్రమంలో ఈవో విక్రం, ఎంఈఓ కనకతార, జేఏ రాజేందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

