వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి, వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాలలను ఎఫ్ఎల్ఎన్ డిస్టిక్ ప్యానల్ టీం సభ్యులు సందర్శించారు. సోమవారం మధ్యాహ్నం వారు ఆయా పాఠశాలలకు వచ్చి పలు రికార్డులను, ఉపాధ్యాయుల బోధన పనితీరును, విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గిరిధర్, రాజలింగం , ప్యానల్ టీం లీడర్ మధుకర్ సభ్యులు మురళీధర్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

