వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట మండలం నడింపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 1994-95 పూర్వ విద్యార్థులు రూ.20,000 విలువగల మైక్ సెట్ ను గురువారం పాఠశాల ఉపాధ్యాయులకు విరాళంగా అందజేశారు.
పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు జాఫర్ అభినందించారు. ఈ మైక్ సెట్ పాఠశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
Comments
Loading comments...

