Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాల ఆకస్మికంగా తనిఖీ

Follow Udayam on Google
Mohammad Sep 30, 2026 5:26 PM అనంతపురంGeneral
ప్రభుత్వ పాఠశాల ఆకస్మికంగా తనిఖీ - Udayam
గుత్తి మండలం బేతపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను గుత్తి పామిడి మండలం ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్, ఏపీ కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్కూల్ పిల్లలతో మాట్లాడుతూ విద్యాబోధన పరిశీలన తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. శ్రద్ధగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించరు. అనంతరం విద్యార్థులకు ఇస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...