వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, డిమాండ్ చేస్తూ.. గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, ఖమ్మం ఆర్అండ్ గెస్ట్ హౌస్ ఎదుట దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ.. జీవో నెంబర్ 97ను రద్దుచేసి, పాలిటెక్నిక్ కళాశాలలను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

