వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, ల్యాబ్లు విధిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.విజయలక్ష్మి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆమె వివరాలను వెల్లడించారు. జిల్లాలో గుర్తింపు పొందిన 89 ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు ల్యాబ్లు ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

