Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ మార్పు కుట్రను అడ్డుకుంటాం: ఫడ్నవీస్

Follow Udayam on Google
Harika Nov 03, 2026 11:37 AM జాతీయంGeneral
ప్రభుత్వ మార్పు కుట్రను అడ్డుకుంటాం: ఫడ్నవీస్ - Udayam
ప్రతిపక్షాల ‘ప్రభుత్వ మార్పు’ ప్రచారం ప్రజాస్వామ్య వ్యవస్థను మార్చే కుట్ర అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రభుత్వ మార్పును అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని ముట్టుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని బెదిరించడానికి ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...