Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పని చేయాలి

Follow Udayam on Google
K. Anuradha Sep 28, 2026 6:02 PM శ్రీకాకుళంGeneral
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పని చేయాలి - Udayam
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సిబ్బంది నిర్దేశిత పనుల్లో ప్రగతి సాధించాలని మందస వెలుగు ఏపీఎం పైడి కూర్మారావు తెలిపారు. ప్రగతిలో వెనుకబడిన, సమావేశాలకు హాజరుకాని వీఓఏలకు ప్రత్యేక శిక్షణతో పాటు క్లస్టర్ కోఆర్డినేటర్ల ద్వారా సహకారం అందిస్తామన్నారు. సోమవారం వీఓఏలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి శిక్షణ ఇచ్చారు. ప్రగతిలో వెనుకబడటానికి కారణాలను తెలుసుకుని అవసరమైన అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...