Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 22, 2026 6:37 PM మంచిర్యాలGeneral
ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలి - Udayam
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దండేపల్లి మండల ఎంపీడీవో ప్రసాద్ సూచించారు. శనివారం సాయంత్రం దండేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, జలసిరి, సర్ ప్రక్రియపై సమీక్ష సమావేశ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రోహిత్, ఎంపీఓ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు

Comments

G
Loading comments...