Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కళాశాలలకు త్వరలో సొంత భవనాలు

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 01, 2026 8:16 PM నారాయణపేటGeneral
ప్రభుత్వ కళాశాలలకు త్వరలో సొంత భవనాలు - Udayam
NRPT జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని SFI ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలు నాలుగు రోజులపాటు కొనసాగాయి. గురువారం కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి, భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిధులు మంజూరవుతాయని హామీ ఇచ్చారు. దీంతో SFI నాయకులు దీక్షలు విరమించారు.

Comments

G
Loading comments...