Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలి: ఎస్ఎఫ్ఐ

Follow Udayam on Google
P. Srinivas Reddy Sep 30, 2026 6:53 PM నారాయణపేటGeneral
ప్రభుత్వ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలి: ఎస్ఎఫ్ఐ - Udayam
NRPT జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ SFI చేపట్టిన నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరుకుంది. దీక్షను సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ప్రారంభించారు. శిథిలావస్థలో ఉన్న కళాశాల భవనంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే నూతన భవనాలు నిర్మించాలని, విద్యార్థుల పోరాటాలకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...