Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కార్యాలయాల వద్ద వర్షం నీరు లేకుండా చూడాలి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 7:11 PM విజయనగరంGeneral
ప్రభుత్వ కార్యాలయాల వద్ద వర్షం నీరు లేకుండా చూడాలి - Udayam
బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన బుధవారం బొబ్బిలిలో జల దిగ్బంధంలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. స్దానిక MPDO కార్యాలయం ఆవరణలో హోసింగ్‌, వెలుగు, వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద వరదనీరు నిల్వ లేకుండా చూడాలని మున్సిపల్‌ కమిషనర్‌ రామలక్ష్మిని ఆదేశించారు. వరదనీరు నిల్వ లేకుండా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కాలువ నిర్మాణం చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...