Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరిస్తారా

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 09, 2026 9:36 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరిస్తారా - Udayam
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ‘శక్తి’లో విలీనం చేసి పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. మేడ్చల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. విలీనంతో విద్యార్థులకు బీటెక్ రెండో సంవత్సరంలో చేరే అవకాశం దెబ్బతింటుందని అన్నారు.

Comments

G
Loading comments...