Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల పురోగతిపై తల్లిదండ్రుల సమావేశం

Follow Udayam on Google
Surendhar Sep 30, 2026 2:02 PM నిజామాబాద్General
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల పురోగతిపై తల్లిదండ్రుల సమావేశం - Udayam
ధర్పల్లి: ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్పల్లిలో బుధవారం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి తల్లిదండ్రులు హాజరయ్యారు. విద్యార్థుల విద్యా పురోగతి, కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షలు, విద్యార్థులు సాధించిన మార్కులు, వివిధ కార్యక్రమాలపై తల్లిదండ్రులకు కళాశాల సిబ్బంది వివరించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి. శ్రీనాథ్, సీనియర్ లెక్చరర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...