వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర)లో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను మంగళవారం ప్రారంభించారు. కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ బండారి అనుషాతో కలిసి ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

