Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 6:07 PM కామరెడ్డిGeneral
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ - Udayam
ఉమ్మడి జిల్లా పరిధిలోని KMRలో 19, NZBలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, నాలుగు కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ రూముల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఆదివారం మంజూరయ్యాయి. ఆర్మూర్, డిచ్​పల్లి, కామారెడ్డి, బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. కంప్యూటర్​ ల్యాబ్ కోసం ఒక్కో కాలేజీకి​ ​ రూ. 25 లక్షల చొప్పున కేటాయించారు.

Comments

G
Loading comments...