వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి చిట్టెం హనుమాన్ ప్రసాద్ తరఫున గురువారం కుటుంబ సభ్యులు లక్ష్మీనారాయణ 4 ల్యాప్‌టాప్‌లను ప్రిన్సిపాల్ నయిమున్నిసా బికి అందజేశారు. హనుమాన్ ప్రసాద్ ఉన్నత స్థాయిలో సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించారని తెలిపారు.
ల్యాప్‌టాప్‌లు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఉపయోగపడతాయని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో లెక్చరర్ వీరేశప్ప, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

