Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు విద్యార్థుల నిరసన

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 12:37 PM కామరెడ్డిGeneral
ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు విద్యార్థుల నిరసన - Udayam
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు తమ విద్యా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం నిరసనకు దిగారు. ముఖ్యంగా జువాలజీ, సివిక్స్‌ తదితర సబ్జెక్టుల బోధన సరిగా అర్థం కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తరగతుల్లో పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని, విద్యార్థులకు సందేహ నివృత్తి చేసేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...