Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ హామీలు అమలు చేయాలని సీపీఐ(ఎంఎల్) ధర్నా

Follow Udayam on Google
R.R. Reddy Oct 05, 2026 3:52 PM నిజామాబాద్General
ప్రజా సమస్యలను పరిష్కరించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. పెన్షన్లు, రైతుల రుణమాఫీ, 24 గంటల నాణ్యమైన విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపుతో పాటు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...